(Kundalini Yoga Secrets) | 106 Years old Himalaya Yogi Babaji With (Ravi Sastry) | Sree Sannidhi TV



#106yearsbaba #ravisastry #kundaliniyogaintelugu

Watch🚩 Kundalini Yoga Secrets | 106 Years old Himalaya Yogi Babaji With Ravi Sastry | Sree Sannidhi TV

🕉️కుండలినీ యోగ రహస్యాలు ఏమిటి ?
🕉️కుండలినీ సాధన ఎలా చేయాలి ?
🕉️ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది ?
🕉️దశ వాయువులు ఎలా బ్యాలెన్స్ చేయాలి ?
🕉️శ్వాస సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
🤘🤘🤘🤘🤘🤘🤘🤘106 సంవత్సరాల బాబా గారి తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఎన్నో సాధన రహస్యాలతో ఈ రోజు 9pm.

*************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************

Welcome to Sree Sannidhi TV Youtube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And Meditation, Weekly and Monthly Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on Spirituality” and to Let Every Individual Knowing the Value of Spirituality and To Lead A Happy Life, ThankYou…

These four paths are like the branches of a tree or tributaries of a river. each offering a path to moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of death and rebirth (samsara).
• is to attain God-realization–oneness with the Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.

Sree Sannidhi TV is a devotional channel in Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It’s a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), Karma Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , Stotra Parayanas , Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals

*******************************
Our Popular Programs Playlists:
——————————-
(Marella Ravi Sastry) Astrology –
(SriSwamiSiddhayogi) (శ్రీ స్వామి సిద్ధ యోగి) ‌‌ –
(Marella Sanjeeva Sastry) (అష్టాంగ యోగా) –
(Astro Ramanaji) (శ్రీ మథ్ భగవద్గీత) –
(Divya Jgnana Siddhanthi)(థ్యాన ప్రస్ధమ్) –
(Datta Padananda Swamy) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-
(Gosam Shiva Prasad Sastry) (హైంథవం) ‌ – ‌

—————————————

#kundaliniawakening
#sreesannidhitv #teluguspiritual #dharmasandehalu
#dharmam #telugupravachanalu #manasamskruthi #telugusampradayalu
#spiritualtelugu #devotional #telugupravachanalu #telugudharmasandehalu
#bhakthitelugu #telugudevotional #teluguspiritual #spiritualtelugu #meditationintelugu #himalayayogi #dharmasandehalu #hindhudharmam

———————
Kundalini Yoga: Awakening the Shakti Within, Easy Kundalini Yoga Practice for Beginners (30-min) Kriya, Poses, Breath of Fire, & Meditation, THE SECRETS OF KUNDALINI YOGA revealed by ISHAPUTRA ||, Kundalini Yoga — as Envisioned by the Ancient Yogis,
spiritual,spirituality,meditation,horoscope,sreesannidhitv,Mindful​​,Sree Sannidhi TV,sri sannidhi tv,106 years yogi,106 baba,baba,babaji,106 years baba sadananda giri,baba ramdev,106 years himalaya baba,mahavatar babaji,106 years old himalaya yogi babaji,106 years baba swami sadananda giri with ravisastry,106 years yogi pmc,106 years yogi telugu interview,Kundalini Yoga Secrets,106 Years old Himalaya Yogi,Babaji With Ravi Sastry

————————

lakshmi devi , lakshmi devi stotras , devotional songs, telugu devotional , rudram namakam chamakam, hanumanchalisa , lord ganesh,ganesh, ganesh mantra , Lord Shiva , lord durga, sai baba , Jaggi Vasudev, BK Shivani, Master, EKMaster, CVV,
Babaji, Sadguru, Nanduri Srinivas, Brahmasri , Vaddiparti Padmakar, bilvashtakam , stotram , ashtakam , mantra, sahasranamam, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya,Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra
Motto of our Sree Sannidhi TV :

———————–

26 comments

  1. గురుదేవా సర్వాంగాసనము లో
    పాదములు ఆకాశం వైపు ఉండాలా లేక
    కాలి బొటనవేలు ఆకాశం వైపు

  2. సిద్ధ ఆసనంలో మూలాధార, స్వాధిష్టాన
    మూల మూల బంద్ జరుగుతుంది కదా
    మరి సర్వాంగాసనము లో సర్వాంగాసనము లో అట్లు జరుగుతుందా

  3. చాలా అద్భుతంగా, శాస్త్రీయ దృక్పధం, ఆధ్యాత్మికత కలిపి, కుండలిని గురించి, ప్రాణ శక్తుల గురించి, చెప్పారు గురువుగారు 🙏🙏🙏, అందరు తెలుసుకొని గురువు ల దగ్గర నేర్చుకొని సాధన చేయాల్సిన విషయాలు, ఇంటర్వ్యూ లు అంటే ఇలా ఉండాలి, జ్ఞానం, విజ్ఞానం రెండు తెలుసుకునేలాగా 🙏🙏🙏

  4. Marella Ravi Shastry garu, you are doing wonderful job, by bringing wonderful BLESSED SOULS TO US.. Kindly provide MASTER'S ADDRESS TO REACH FOR TRAINING.. Please 🙏

  5. దరహాకాశం కాదు- దహరాకాశం అనాలి స్వామీ

  6. అద్భుతమైన అరుదైన ఆణిముత్యం లాంటి వివరణ ఇచ్చిన స్వామీజీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను మహాశయా 🙏..

  7. Na health yemi baga ledu health baga avadaniki swamigi ymina help cheyandi pls nenu opikatho chestanu pls sir help cheyandi

  8. ఈయన కుండలీని సాధించి ఉంటే ఈ విధంగా ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదేమో?

  9. నిజమే శ్వాస పట్టుకుంటే శివుడే కొట్టవాళ్లకి. డైరెక్ట్ శివుడి దగ్గరికే పోతారు మరి శివుడు కాక మరీ

  10. గజ ఈతగాళ్లు రెండు మూడు గంటలు శ్వాస పీల్చడం ఉండదు మరి వారు

  11. కుండలినీ విద్య అంటే చెబులోనించి టీ సి ఇచేదా.చెప్పటానికే ప్రాక్తికల్ శూన్యం

  12. అయ్యా శ్వా సను పటూకొంటే ఏమిటి ప్రయోజనం.మనకు ప్రాణ యామం వల్ల ఏమి అవుతుందో తెలుసా. మన మామూలుగా పీ ల్చే గాలి లోని 100పర్సెంట్ oxjejen 25పర్సెంట్ లంగ్స్ లోకి వెళ్లి 75పర్సెంట్ బయటకు వెళ్తుంది. ప్రాణాయామం వల్ల 80పర్సెంట్ మన బ్లడ్ లోకి వెళుతుంది కా బ ట్టి ఆరోగ్యం వా వుంటారు.కుండలినీ విద్యకు అమన్స్కయోగము ఐతే బాగుంటుంది.ప్రస్తు తాన్కి అది ఎవరికి తెలీదు . శ్వాస ను పట్టుకోండి.m
    Ukku కొనచుడం డి అని వోదర్కో కొడుతున్నారు .శ్వాస ఎంతసేపు పట్టుకో వాలి న్యూ 100నిమిషాలు పట్టుకుంటే కుండలినీ విద్యవస్తుందా

Leave a comment

Your email address will not be published.